ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం =
   పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
   పైరును చూచెదమా-పంటను కోయుదమా{2}
1.కోతెంతో విస్తారమాయెనే-
   కోసెడి పనివారు కొదువాయెనే{2}
   ప్రభుయేసు నిధులన్ని -నిలువాయెనే {2}
   ||ఇది||
2.సంఘమా మౌనము దాల్చకుమా-
   కోసెడి పనిలోన పాల్గొందుమా{2}
   యజమాని నిధులన్ని మీకేగదా {2}
   ||ఇది||
3.శ్రమలేని ఫలితంబు మీకీయగా
   వలదంచు వెనుదీసి విడిపోదువా{2}
   జీవార్ధ ఫలములను భుజియింతమా{2}
   ||ఇది||

Comments

Popular posts from this blog

నీ మాట సంపూర్ణ స్వస్థత గలది

మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు song